3 నీవు అంతరార్థం కోసం మొరపెడితే,
వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
5 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు,
దేవుని తెలివిని కనుగొంటావు.
3 నీవు అంతరార్థం కోసం మొరపెడితే,
వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
5 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు,
దేవుని తెలివిని కనుగొంటావు.
3 తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, 5 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.