Pular para o conteúdo
Publicidade

సామెతలు 2:6-8

OTSA Telugu Contemporary Version

6 ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు;

తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.

7 యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే,

నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు.

8 ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే,

తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.

    7 యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.

    8 న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.