సూక్తి 8
4 సంపదను పొందడానికి ప్రయాసపడకండి;
నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.
5 కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది,
ఎందుకంటే అది రెక్కలు ధరించి
గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.
4 సంపదను పొందడానికి ప్రయాసపడకండి;
నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.
5 కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది,
ఎందుకంటే అది రెక్కలు ధరించి
గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.
4 ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి.
5 డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.