Pular para o conteúdo
Publicidade

సామెతలు 23:5

OTSA Telugu Contemporary Version

5 కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది,

ఎందుకంటే అది రెక్కలు ధరించి

గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.