Pular para o conteúdo
Publicidade

సామెతలు 23:7

OTSA Telugu Contemporary Version

7 ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో

ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు.

"తినండి త్రాగండి" అని అతడు నీతో చెప్తాడు,

కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో "తినండి, తాగండి" అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.