11 నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు
ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
12 ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు,
యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
11 నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు
ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
12 ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు,
యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
11 కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.
12 ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.