13 జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,
వివేచన కలిగినవారు ధన్యులు.
14 ఎందుకంటే ఆమె3:14 ఆమె జ్ఞానాన్ని సూచిస్తుంది వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం,
ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది.
15 ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది;
నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు.
13 జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,
వివేచన కలిగినవారు ధన్యులు.
14 ఎందుకంటే ఆమె3:14 ఆమె జ్ఞానాన్ని సూచిస్తుంది వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం,
ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది.
15 ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది;
నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు.
13 జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.
14 వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.
15 రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.