Pular para o conteúdo
Publicidade

సామెతలు 3:7,8

OTSA Telugu Contemporary Version

7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;

యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.

8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం,

నీ ఎముకలకు బలం కలుగుతుంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

    8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.