1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు.
ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట:
"దేవా, నేను అలసిపోయాను,
కాని నేను గెలుస్తాను.
1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు.
ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట:
"దేవా, నేను అలసిపోయాను,
కాని నేను గెలుస్తాను.
1 ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు.
అతడు ఈతీయేలుకు30:1 ఈతీయేలుకు ఓ దేవుడా నేను అల్లసిపోయాను, ఉక్కాలుకు30:1 ఉక్కాలుకు ఓ దేవుడా నేను బాగా అల్లసిపోయాను చెప్పిన మాట.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.