Pular para o conteúdo
Publicidade

సామెతలు 30:8,9

OTSA Telugu Contemporary Version

8 అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి;

దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి,

కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి.

9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి,

‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో

పేదవాడినైతే దొంగతనం చేసి

నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.

    9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి "యెహోవా ఎవరు?" అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.