6 సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు;
అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.
7 వాటికి అధిపతులు లేరు,
పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,
8 అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి,
కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.
6 సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు;
అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.
7 వాటికి అధిపతులు లేరు,
పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,
8 అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి,
కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.
6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.
7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.
8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.