Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 10:8,9

OTSA Telugu Contemporary Version

8 అయితే ఇది ఏమి చెప్తుంది? "వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది."10:8 ద్వితీ 30:14 అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. 9 మీరు మీ నోటితో "యేసు ప్రభువు" అని ఒప్పుకుని, మీ హృదయాల్లో "దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు" అని నమ్మితే మీరు రక్షించబడతారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,

    "దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,

    మీ హృదయంలో ఉంది."

    మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.