Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 16:1,2

OTSA Telugu Contemporary Version

వ్యక్తిగత శుభాలు

1 కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన16:1 పరిచారకులు అనే పదం ప్రవక్తలకు, సంఘ పెద్దలకు వివిధ విధాలుగా సేవ చేసేవారిని సూచిస్తుంది మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. 2 నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు ప్రభువులో చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే చేయండి. ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 కెంక్రేయలో ఉన్న మన సోదరి, సంఘ పరిచారిక అయిన ఫీబేను పవిత్రులకు తగిన విధంగా ప్రభువులో చేర్చుకోండి. 2 మీ దగ్గర ఆమెకు అవసరమైనది ఏదైనా ఉంటే సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె నాకు, ఇంకా చాలామందికి సహాయం చేసింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.