Pular para o conteúdo
Publicidade

రోమా పత్రిక 4:6,7

OTSA Telugu Contemporary Version

6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు.

7 "తమ అతిక్రమాలు క్షమించబడినవారు,

తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. 7 ఎలా అంటే,

    "తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,

    తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.