ఆత్మ ద్వారా జీవం
1 కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. 2 ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని8:2 గ్రీకులో ఏకవచనం; కొన్ని ప్రతులలో నన్ను పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.

1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.