Pular para o conteúdo
Publicidade

జెఫన్యా 3:16,17

OTSA Telugu Contemporary Version

16 ఆ రోజున

వారు యెరూషలేముతో,

"సీయోనూ, భయపడకు;

నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.

17 నీ దేవుడైన యెహోవా,

రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు.

ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు;

ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు,

పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు.

    యెరూషలేమూ, భయపడకు.

    సీయోనూ, ధైర్యం తెచ్చుకో.

    17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.

    ఆయన శక్తిశాలి.

    ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.

    ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు.

    నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Sofonias
Ver todos os capítulos de Sofonias