15,16 ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, "సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను" అని చెప్తే ఏం ప్రయోజనం?
Publicidade
యాకోబు పత్రిక 2:15,16
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, "శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను" అని చెబితే ఏం ప్రయోజనం?
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.