Pular para o conteúdo
Publicidade

యాకోబు పత్రిక 4:5

OTSA Telugu Contemporary Version

5 లేదా, "దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని" లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?4:5 లేదా ఆయన మనలో నివసింపచేసిన ఆత్మ తీవ్రంగా అసూయపడుచున్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.