Alegria e felicidade: o que a Bíblia diz sobre contentamento
A alegria que não depende das circunstâncias
Na Bíblia, felicidade não é a ausência de problemas, mas a certeza do cuidado contínuo de Deus. Enquanto o contentamento humano oscila com o que acontece lá fora, a alegria que vem do Senhor permanece firme mesmo nos dias mais pesados.
ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.(ఫిలిప్పీ పత్రిక 4:4)
Lembra que o contentamento é uma decisão diária de confiar, mesmo quando você está sob pressão.
మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు;
మీ సన్నిధిలోని ఆనందంతో
మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో తో పోల్చండి నన్ను నింపుతారు.(కీర్తనలు 16:11)
Aponta onde buscar descanso quando tudo ao redor parece insuficiente ou desgastante.
అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు;
వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు.
మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా,
మీరు వారిని కాపాడండి.(కీర్తనలు 5:11)
Dá refúgio para quem começou o dia inseguro e precisa de proteção antes de sair de casa.
నా దాగుచోటు మీరే;
కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు
విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా(కీర్తనలు 32:7)
Traz alívio para quem carrega culpa ou medo e precisa se sentir acolhido de novo.
O fruto do Espírito e a verdadeira satisfação
A felicidade bíblica não é uma euforia passageira que você precisa fabricar com esforço próprio. Ela nasce da ação de Deus na sua vida cotidiana, renovando as suas forças quando a rotina esgota as energias.
అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు.(గలతీ పత్రిక 5:22,23)
Tira o peso de tentar produzir paz sozinho: essa serenidade é gerada pelo próprio Espírito em você.
నెహెమ్యా వారితో, "వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి" అన్నాడు.(నెహెమ్యా 8:10)
Dá ânimo para o momento exato em que você se sente fraco demais para continuar.
ఇది యెహోవా చేసిన దినం
ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.(కీర్తనలు 118:24)
Ajuda a receber as 24 horas de hoje como oportunidade, em vez de fardo.
మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం;
అవి నా హృదయానికి ఆనందం.(కీర్తనలు 119:111)
Ancora o coração nas promessas que não mudam quando os planos dão errado.
Consolo e esperança no sofrimento
A Bíblia não ignora o choro nem exige um sorriso fingido diante do luto e das perdas. O consolo de Deus caminha junto da dor, garantindo que o sofrimento presente não é a palavra final da sua história.
ఆయన కోపం క్షణికం,
కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది;
రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ,
ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.(కీర్తనలు 30:5)
Garante que a escuridão da noite tem limite e que a dor não vai durar para sempre.
కన్నీటితో విత్తేవారు
సంతోషగానాలతో పంట కోస్తారు.(కీర్తనలు 126:5)
Dá sentido ao esforço de quem hoje trabalha ou cuida da família debaixo de lágrimas.
అంజూరపు చెట్టు పూత పూయకపోయినా
ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా,
ఒలీవచెట్లు కాపు కాయకపోయినా
పొలాలు పంట ఇవ్వకపోయినా,
దొడ్డిలో గొర్రెలు లేకపోయినా
శాలలో పశువులు లేకపోయినా,
నేను యెహోవాయందు ఆనందిస్తాను,
నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.(హబక్కూకు 3:17,18)
Sustenta a fé quando as contas apertam e faltam recursos básicos na despensa.
అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.(2 కొరింథీ పత్రిక 12:10)
Muda o olhar sobre o próprio cansaço, mostrando que a graça de Deus se manifesta onde você não dá conta.
మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు.(1 పేతురు పత్రిక 1:8,9)
Alimenta a esperança de quem ainda não vê a saída, mas já confia no desfecho.
Alegria que se divide em comunidade
Ninguém foi feito para carregar os fardos da vida sozinho nem para celebrar conquistas em isolamento. A verdadeira satisfação cresce quando você reparte o que tem e caminha lado a lado com quem precisa.
నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.(రోమా పత్రిక 12:12)
Ensina o ritmo de sustentação diária: paciência nas lutas e persistência na oração.
ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.(రోమా పత్రిక 12:15)
Liberta da indiferença e ensina a ter empatia genuína pela dor e pelo sucesso de quem está ao lado.
పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.(రోమా పత్రిక 15:13)
Transmite uma bênção de paz para acalmar a mente agitada pelas preocupações.
సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారు కాబట్టి అయిష్టంగా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి.(2 కొరింథీ పత్రిక 9:7)
Desperta a generosidade simples, tirando a obrigação pesada e colocando leveza no repartir.
అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము.(1 తిమోతి పత్రిక 6:6)
Livra da corrida exaustiva por ter sempre mais e ensina a paz de viver satisfeito com o necessário.
A promessa de Jesus sobre uma alegria duradoura
Jesus não prometeu uma vida isenta de aflições, mas garantiu uma presença que nenhum acontecimento terreno consegue arrancar de nós. É uma paz que guarda a mente e restaura o propósito.
అప్పుడు నా సంతోషం మీలో ఉండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, నేను ఈ సంగతులను మీతో చెప్పాను.(యోహాను సువార్త 15:11)
Mostra o desejo de Cristo de que a sua vida não seja apenas suportada, mas vivida com plenitude.
మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు. ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు.(యోహాను సువార్త 16:22)
Traz a certeza de que nenhuma perda passageira tem o poder de roubar o que Deus preparou para você.
ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.(యోహాను సువార్త 16:24)
Abre espaço para levar suas necessidades diárias a Deus em oração sincera.
మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు.(హెబ్రీ పత్రిక 12:2)
Fixa o olhar no exemplo de Cristo para que você não desfaleça nem desista no meio do caminho.
ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువ అవుతున్నాయి.
మీ ఓదార్పు నాకు ఆనందాన్ని కలిగించింది.(కీర్తనలు 94:19)
Acalma o tumulto dos pensamentos quando a ansiedade tenta tomar conta do seu peito.
ఎల్లప్పుడు ఆనందించండి; విడువక ప్రార్థించండి, మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.(1 థెస్సలోనికయులకు 5:16-18)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.