Alma: o que é e qual o seu significado na Bíblia
O que é a alma na Bíblia
Na Bíblia, a alma é a totalidade da vida humana, a sede dos afetos, da vontade e da consciência diante do Criador. Mais do que uma centelha abstrata desvinculada do corpo, os termos bíblicos — néfesh no Antigo Testamento e psyche no Novo — descrevem a pessoa viva em sua inteireza, com seus anseios, fragilidades e capacidade de se relacionar com Deus.
A alma que busca e descansa em Deus
Nos Salmos, a alma expressa a experiência humana real: a sede espiritual em meio às dificuldades, a luta contra o abatimento e a decisão de confiar no socorro divino. O salmista ensina a orientar a própria alma em direção à fidelidade e à palavra de Deus.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు;
నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.(కీర్తనలు 103:1)
దేవా, మీరు నా దేవుడు,
నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను;
నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో,
నేను మీ కోసం దప్పిగొన్నాను,
నా శరీరమంతా
మీ కోసం ఆశపడుతుంది.(కీర్తనలు 63:1)
నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?
దేవుని మీద నిరీక్షణ ఉంచు,
ఆయనే నా రక్షకుడు నా దేవుడు
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.(కీర్తనలు 42:11)
నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను;
ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.(కీర్తనలు 62:1)
యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది,
ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.(కీర్తనలు 130:5)
యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది,
అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది.
యెహోవా కట్టడలు నమ్మదగినవి,
అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.(కీర్తనలు 19:7)
నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,
అది నాకు పూర్తిగా తెలుసు.(కీర్తనలు 139:13,14)
O valor e o cuidado com a alma
Jesus ensina que a integridade da alma supera qualquer ganho material terreno. Ao mesmo tempo, a Escritura mostra que amar e buscar a Deus de toda a alma envolve entrega completa, produzindo descanso interior, saúde e estabilidade nas escolhas da vida.
ఎవరైనా లోకమంతా సంపాదించుకుని తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?(మత్తయి సువార్త 16:26)
అందుకు యేసు, " ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’(మత్తయి సువార్త 22:37)
శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.(మత్తయి సువార్త 10:28)
అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.(ద్వితీయో 4:29)
అయితే మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఆయనను సేవించమని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించేలా జాగ్రత్త వహించాలి" అని చెప్పాడు.(యెహోషువ 22:5)
"ఇప్పుడు మనుష్యులందరు వెళ్లే మార్గంలోనే నేను వెళ్లబోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదని మీ హృదయాలకు మనస్సులకు తెలుసు. ప్రతి వాగ్దానం నెరవేరింది; ఒక్కటి కూడా విఫలం కాలేదు.(యెహోషువ 23:14)
మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.(యిర్మీయా 29:13)
యెహోవా ఇలా చెప్తున్నారు:
"కూడలిలో నిలబడి చూడండి;
పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి,
మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి,
మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది.
కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’(యిర్మీయా 6:16)
దయ గల మాటలు తేనెతెట్టె వంటివి,
అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.(సామెతలు 16:24)
ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.(3 యోహాను పత్రిక 1:2)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.