Pular para o conteúdo
Publicidade

Salvação: o que é e como receber pela fé

Salvação é o resgate que Deus oferece ao ser humano da condenação do pecado para a comunhão eterna com ele, por meio da morte e ressurreição de Jesus Cristo. Não é uma conquista pelo esforço próprio, mas um presente recebido pela fé.

O que a Bíblia ensina sobre a graça

O ponto de partida bíblico é a incapacidade humana de salvar a si mesma. Diante da culpa e do afastamento moral de Deus, a salvação depende exclusivamente da iniciativa divina:

మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము. అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు.(ఎఫెసీ పత్రిక 2:8,9)

ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు.(తీతు పత్రిక 3:5)

దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,(2 తిమోతి పత్రిక 1:9)

సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి.(రోమా పత్రిక 1:16)

ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు.(రోమా పత్రిక 5:7,8)

పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.(రోమా పత్రిక 6:23)

Como receber a salvação

A resposta humana ao convite de Deus não consiste em rituais ou méritos acumulados, mas em crer no sacrifício de Cristo e declarar submissão a ele:

మీరు మీ నోటితో "యేసు ప్రభువు" అని ఒప్పుకుని, మీ హృదయాల్లో "దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు" అని నమ్మితే మీరు రక్షించబడతారు. అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు.(రోమా పత్రిక 10:9,10)

అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు.(రోమా పత్రిక 10:10)

కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు" అన్నాడు.(అపొస్తలుల కార్యములు 4:12)

అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, "నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.(యోహాను సువార్త 14:6)

దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.(యోహాను సువార్త 3:16)

అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు.(యోహాను సువార్త 1:12)

As marcas de uma vida transformada

A salvação não encerra o relacionamento com Deus no perdão inicial; ela produz arrependimento contínuo e regeneração de caráter:

కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!(2 కొరింథీ పత్రిక 5:17)

అందుకు యేసు, "ఒకరు తిరిగి జన్మించాలి వచనంలో కూడ లేకపోతే వారు దేవుని రాజ్యాన్ని చూడలేరని నేను మీతో చెప్పేది నిజమే" అని అన్నారు.(యోహాను సువార్త 3:3)

"మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.(మత్తయి సువార్త 18:3)

ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు.(1 యోహాను పత్రిక 1:9)

కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరు మారుమనస్సు పొందాలని మీ కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు.(2 పేతురు పత్రిక 3:9)

ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో నేను, నాతో వారు భోజనం చేస్తాము.(ప్రకటన 3:20)

A certeza do cuidado de Deus

Quem confia em Cristo tem a promessa de preservação. A esperança cristã se apoia na fidelidade de quem prometeu, não na instabilidade das emoções humanas:

నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కాబట్టి అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు.(యోహాను సువార్త 10:28)

కుమారునిలో నమ్మకం ఉంచే వారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కాబట్టి వాడు జీవాన్ని చూడడు.(యోహాను సువార్త 3:36)

మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు.(1 పేతురు పత్రిక 1:8,9)

నమ్మి, బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్షను అనుభవిస్తారు.(మార్కు సువార్త 16:16)

O alcance no tempo: passado, presente e futuro

Na teologia bíblica, a salvação possui três dimensões: fomos salvos da condenação da culpa (justificação), somos libertos diariamente do poder do pecado (santificação) e seremos plenamente livres de sua presença na eternidade (glorificação):

మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. మనం భక్తిహీనతను ఈ లోక కోరికలను తృణీకరించి, దివ్య నిరీక్షణ కోసం అనగా, మన గొప్ప దేవుడును రక్షకుడైన యేసు క్రీస్తు తన మహిమతో కనబడతాడనే ఆ దివ్య నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ, స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.(తీతు పత్రిక 2:11,12)

నిజానికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాదాపు అన్ని వస్తువులను రక్తంతో శుద్ధి చేయాలి, రక్తం చిందించకుండ పాపక్షమాపణ కలుగదు.(హెబ్రీ పత్రిక 9:22)

అనేకుల పాపాలను తొలగించడానికి క్రీస్తు కూడా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు; పాపాన్ని భరించడానికి కాకుండా, తన కొరకై వేచి ఉన్నవారిని రక్షించడానికి ఆయన రెండవసారి వస్తారు.(హెబ్రీ పత్రిక 9:28)

ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము.(రోమా పత్రిక 5:10)

O poder de Deus onde não há saída humana

A salvação revela que o resgate impossível aos recursos humanos torna-se realidade pelo agir do próprio Deus:

యేసు వారివైపు చూసి, "ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి కాదు; దేవునికి సమస్తం సాధ్యమే!" అన్నారు.(మార్కు సువార్త 10:27)

అందుకు యేసు, "మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం" అని జవాబిచ్చాడు.(లూకా సువార్త 18:27)

ఎందుకంటే మనుష్యకుమారుడు వచ్చిందే తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి."(లూకా సువార్త 19:10)

ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే:

"మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా,

నేను మిమ్మల్ని యూదేతరులకు వెలుగుగా నియమించాను."(అపొస్తలుల కార్యములు 13:47)

"ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు. జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.(మత్తయి సువార్త 7:13,14)

తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా, దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.(1 కొరింథీ పత్రిక 6:9,10)

అందుకు యేసు, "వెళ్లు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది" అని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకొని ఆ దారిన యేసును వెంబడించాడు.(మార్కు సువార్త 10:52)

నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను;

ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.(కీర్తనలు 62:1)

మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు,

మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది;

మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.

నా చీలమండలాలు జారిపోకుండ

మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.(కీర్తనలు 18:35,36)

అంజూరపు చెట్టు పూత పూయకపోయినా

ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా,

ఒలీవచెట్లు కాపు కాయకపోయినా

పొలాలు పంట ఇవ్వకపోయినా,

దొడ్డిలో గొర్రెలు లేకపోయినా

శాలలో పశువులు లేకపోయినా,

నేను యెహోవాయందు ఆనందిస్తాను,

నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.(హబక్కూకు 3:17,18)

నీవు నా దృష్టిలో విలువైనవాడవు, ఘనుడవు కాబట్టి,

నేను నిన్ను ప్రేమిస్తున్నాను,

నీకు బదులుగా మనుష్యులను అప్పగిస్తాను

నీ ప్రాణానికి బదులుగా దేశాలను అప్పగిస్తాను.(యెషయా 43:4)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.