Pular para o conteúdo
Publicidade

Amor incondicional na Bíblia: o que é e como vivê-lo

O amor de Deus independe de mérito humano

O amor incondicional na Bíblia é a decisão voluntária de Deus de acolher, perdoar e sustentar o ser humano sem exigir merecimento prévio. Enquanto o afeto humano costuma responder à simpatia, à beleza ou à reciprocidade do outro, o amor divino tem origem exclusiva no próprio caráter de Deus.

O apóstolo Paulo resume essa dinâmica ao tratar da morte de Cristo: ela não aconteceu porque a humanidade era justa, mas exatamente enquanto todos se encontravam em rebeldia.

ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు.(రోమా పత్రిక 5:7,8)

అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.(రోమా పత్రిక 3:23,24)

A iniciativa parte sempre do Criador. Nenhuma obra, linhagem ou esforço moral obriga Deus a agir; o resgate humano nasce unicamente da sua misericórdia.

దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.(యోహాను సువార్త 3:16)

మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారము. అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.(ఎఫెసీ పత్రిక 2:3-5)

మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు, ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనపై ధారాళంగా ఆత్మను కుమ్మరించాడు.(తీతు పత్రిక 3:4-6)

Um compromisso que não se desfaz

Nas Escrituras hebraicas, essa lealdade inabalável aparece com frequência na palavra hesed, traduzida muitas vezes como benignidade, misericórdia ou amor leal. Não se trata de uma emoção passageira, mas de uma aliança inquebrável que Deus estabelece com seu povo, permanecendo fiel mesmo diante de falhas repetidas.

గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు:

"నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను;

నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.(యిర్మీయా 31:3)

యెహోవా! మీ మారని ప్రేమ ఆకాశాన్ని

మీ విశ్వాస్యత అంతరిక్షాన్ని తాకుతుంది.(కీర్తనలు 36:5)

పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి,

ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.(కీర్తనలు 136:26)

Esse vínculo não oscila conforme os dias difíceis ou os tropeços de quem crê. Como não foi conquistado pelo esforço humano, também não é cancelado pelo sofrimento, pela fraqueza ou pelas adversidades da vida.

క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా?(రోమా పత్రిక 8:35)

ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విధంగా దేవుడు మన మధ్య తన ప్రేమను చూపించారు.(1 యోహాను పత్రిక 4:9)

మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే.(1 యోహాను పత్రిక 4:10)

A prática do amor incondicional entre as pessoas

A Bíblia não apresenta o amor incondicional apenas como doutrina sobre Deus, mas como padrão de conduta para as relações diárias. O imperativo de Jesus e dos apóstolos exige amar além da conveniência — alcançando quem não retribui e até quem se posiciona como adversário.

" ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలవాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా! ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.(మత్తయి సువార్త 5:43-48)

"అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.(లూకా సువార్త 6:27,28)

Nas relações interpessoais, esse amor se traduz em atitudes práticas: persistência na paciência, recusa ao ressentimento e disposição para perdoar em vez de expor o erro alheio.

ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కాబట్టి దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కోసం మన ప్రాణాలను పెట్టాలి.(1 యోహాను పత్రిక 3:16)

ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.(1 కొరింథీ పత్రిక 13:4,5)

ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది. అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది.(1 కొరింథీ పత్రిక 13:6,7)

నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు,

ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.(సామెతలు 17:17)

అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.(1 పేతురు పత్రిక 4:8)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.