Aniversário de idoso: como celebrar a vida com gratidão
Celebrar o aniversário de um idoso é reconhecer a fidelidade de Deus em uma caminhada de muitas décadas. Na perspectiva bíblica, a velhice não é apenas a passagem do tempo, mas a marca visível do cuidado do Criador e uma fonte de sabedoria para a família e para a igreja.
Os cabelos brancos como sinal de honra
A cultura bíblica valoriza a longevidade como um testemunho vivo. Longe de enxergar o avanço da idade como perda de valor, a Escritura ensina que as marcas do tempo carregam autoridade moral e dignidade quando acompanhadas por uma vida de temor a Deus.
నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం,
అది నీతి మార్గంలో సాధించబడుతుంది.(సామెతలు 16:31)
బలము యవ్వనస్థుల కీర్తి
నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.(సామెతలు 20:29)
Gratidão pelo cuidado de Deus no caminho
Cada ano completado é uma razão concreta para louvor. Lembrar as orações respondidas, os desafios superados e a providência contínua de Deus ao longo da história pessoal dá sentido real à celebração do aniversário.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు;
ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.(కీర్తనలు 107:1)
ఇది యెహోవా చేసిన దినం
ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.(కీర్తనలు 118:24)
నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను;
ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.(కీర్తనలు 34:1)
యెహోవాయే నా బలం నా డాలు;
హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది.
నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది.
నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.(కీర్తనలు 28:7)
Força e sabedoria para os dias presentes
Envelhecer com Deus não significa perder o propósito, mas exercer a fé com maturidade. O exemplo bíblico de Calebe em Josué mostra que o vigor espiritual não se apaga com a idade, e o profeta Isaías aponta para o descanso de quem aprendeu a confiar inteiramente no Senhor.
మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి,
తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.(కీర్తనలు 90:12)
కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,
నూతన బలాన్ని పొందుతారు.
వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;
అలసిపోకుండా పరుగెత్తుతారు.
సొమ్మసిల్లకుండా నడుస్తారు.(యెషయా 40:31)
"యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు! మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను.(యెహోషువ 14:10,11)
O contentamento na presença do Senhor
A paz na terceira idade nasce de saber onde repousa o verdadeiro bem da vida. Mais do que coisas passageiras, a alegria de quem viveu muito está em permanecer perto de Deus e contemplar a sua bondade dia após dia.
మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు;
మీ సన్నిధిలోని ఆనందంతో
మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో తో పోల్చండి నన్ను నింపుతారు.(కీర్తనలు 16:11)
ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా
ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.(కీర్తనలు 4:7)
యెహోవాను ఒకటి అడిగాను,
నేను కోరింది ఇదే;
యెహోవా ప్రసన్నతను చూస్తూ
ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ
నా జీవితకాలమంతా
నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.(కీర్తనలు 27:4)
Palavras de bênção para o aniversariante
Para cartões, homenagens ou momentos de oração em família, as passagens de bênção expressam o desejo de saúde, paz e proteção contínua sobre a vida de quem celebra mais um ano.
" ‘ "యెహోవా నిన్ను ఆశీర్వదించి
కాపాడును గాక;
యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి
నిన్ను కరుణించును గాక;
యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక
సమాధానం ఇచ్చును గాక." ’(సంఖ్యా 6:24-26)
ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.(3 యోహాను పత్రిక 1:2)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.