Aprender na Bíblia: o que significa ser discípulo
O que a Bíblia ensina sobre aprender
Na Bíblia, aprender não é acumular conhecimento teórico, mas moldar a vida prática pela obediência a Deus. O termo bíblico para discípulo (mathetes, no grego) significa literalmente "aprendiz" — alguém que convive com o Mestre para reproduzir as suas atitudes.
O aprendizado cristão começa quando nos achegamos a Jesus com humildade e mansidão. Ele mesmo garantiu que o Espírito Santo continuaria essa instrução, ensinando e trazendo à memória tudo o que Cristo falou.
నేను సౌమ్యుడను, వినయ హృదయం గలవాడను కాబట్టి నా కాడి మీమీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది."(మత్తయి సువార్త 11:29,30)
కాబట్టి మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను శిష్యులుగా చేసి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను" అని వారితో చెప్పారు.(మత్తయి సువార్త 28:19,20)
కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు.(యోహాను సువార్త 14:26)
అందుకు యేసు, "నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.(యోహాను సువార్త 7:16)
మీరైతే, ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది, కాబట్టి ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధం కాదు; అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది. అది మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉండండి.(1 యోహాను పత్రిక 2:27)
O princípio da sabedoria e a disciplina
O conhecimento nas Escrituras exige humildade para reconhecer a soberania do Criador. Em Provérbios, o "temor do Senhor" é a base de todo o entendimento: quem rejeita a correção interrompe o próprio amadurecimento.
Deus instrui como um pai educa o filho, usando a correção para formar o caráter e livrar de caminhos destrutivos.
యెహోవాయందు భయం తెలివికి మూలం,
అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.(సామెతలు 1:7)
నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు
ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు,
యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.(సామెతలు 3:11,12)
నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను
తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను.(సామెతలు 4:11)
శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు,
కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.(సామెతలు 12:1)
ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి.(ద్వితీయో 8:5)
O aprendizado na convivência da igreja
A vida de fé não é aprendida no isolamento. No testemunho dos apóstolos e das primeiras comunidades, a igreja funcionava como um ambiente contínuo de instrução mútua, onde os irmãos aconselhavam, ensinavam e encorajavam uns aos outros.
O aprendizado acontecia tanto em reuniões públicas quanto de casa em casa, sustentado pelo exemplo concreto de quem liderava.
సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.(కొలొస్సీ పత్రిక 3:16)
కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.(1 థెస్సలోనికయులకు 5:11)
వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాల్లో ఇంటింట సువార్తను బోధిస్తూ "యేసే క్రీస్తు" అని ప్రకటించుచున్నారు.(అపొస్తలుల కార్యములు 5:42)
మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు.(అపొస్తలుల కార్యములు 20:20)
మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.(ఫిలిప్పీ పత్రిక 4:9)
నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి.(తీతు పత్రిక 2:1)
A oração do aprendiz: ouvir para praticar
Nos Salmos, o pedido para Deus ensinar um caminho vem sempre acompanhado da disposição de obedecer. O objetivo da instrução divina nunca é a curiosidade intelectual, mas a transformação da conduta diária.
O aprendiz reconhece a própria limitação e pede que o Senhor guie os seus passos na verdade.
యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి.
మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.(కీర్తనలు 25:4)
మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి,
మీరే నా రక్షకుడవైన నా దేవుడవు,
మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.(కీర్తనలు 25:5)
యెహోవా మంచివాడు యథార్థవంతుడు;
కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు.
న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు,
తన మార్గాలను వారికి బోధిస్తారు.(కీర్తనలు 25:8,9)
మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను;
మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.(కీర్తనలు 32:8)
మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి,
మీరు నా దేవుడు;
మీ మంచి ఆత్మ
సమతల నేల మీద నన్ను నడిపించును గాక.(కీర్తనలు 143:10)
రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది;
ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది.
మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు,
ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.(యెషయా 26:9)
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.