Pular para o conteúdo
Publicidade

Versículo sobre avós: o valor dos avós na família

A bênção dos avós na família

Quem é avô ou avó carrega o peso e a doçura de ver a vida seguir adiante. A Bíblia reconhece essa fase como um tempo de colheita, dignidade e transmissão de fé para as próximas gerações.

పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం,

తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.(సామెతలు 17:6)

Lembra que o orgulho e o afeto pelos netos são um presente de Deus para coroar os anos vividos.

ఆయనకు భయపడేవారి పట్ల

యెహోవా మారని ప్రేమ

వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,(కీర్తనలు 103:17)

Dá a certeza serena de que a misericórdia de Deus continua acompanhando a família quando as próprias forças não alcançam mais.

ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను,

అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం

వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.(కీర్తనలు 37:25)

Traz a tranquilidade de quem olhou a vida toda para trás e pode testemunhar que Deus nunca desamparou os seus.

ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు;

మీ బలమైన చర్యలను గురించి చెపుతారు.(కీర్తనలు 145:4)

Mostra o valor único das suas memórias: partilhar o que Deus fez é a herança mais duradoura que você deixa.

యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది;

ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.(కీర్తనలు 100:5)

Sustenta o coração na certeza de que a fidelidade que cuidou de você continuará guardando os seus netos.

Força, sabedoria e cuidado na velhice

వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో

సారవంతంగా హాయిగా బ్రతుకుతారు,

"యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ,

ఆయనయందు ఏ దుష్టత్వం లేదు" అని వారు ప్రకటిస్తూ ఉంటారు.(కీర్తనలు 92:14,15)

Afasta o medo do esquecimento e lembra que a maturidade tem frutos espirituais que nenhuma outra fase da vida pode dar.

నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం,

అది నీతి మార్గంలో సాధించబడుతుంది.(సామెతలు 16:31)

Devolve a dignidade a cada marca do tempo e a cada cabelo branco vivido na presença de Deus.

మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు

నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను.

నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను.

నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.(యెషయా 46:4)

Acalma a alma cansada com a promessa de que Aquele que sustentou os seus primeiros passos é o mesmo que o carrega no colo até o fim.

యువత సొమ్మసిల్లి అలసిపోతారు,

యువకులు తడబడి పడిపోతారు.

కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,

నూతన బలాన్ని పొందుతారు.

వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;

అలసిపోకుండా పరుగెత్తుతారు.

సొమ్మసిల్లకుండా నడుస్తారు.(యెషయా 40:30,31)

Renova o fôlego e a esperança nos dias em que as limitações do corpo parecem pesar mais do que o habitual.

అయితే జాగ్రత్తగా ఉండండి, మీరు మీ కళ్లారా చూసినవాటిని మరచిపోకుండా, మీరు జీవితాంతం మీ హృదయంలోనుండి చెరిగిపోకుండా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు వారి తర్వాత వారి పిల్లలకు వాటిని బోధించండి.(ద్వితీయో 4:9)

Confirma que a maior missão dos avós é manter o coração atento e ensinar o caminho aos filhos e aos filhos dos filhos.

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.