Pular para o conteúdo
Publicidade

2 రాజులు 2:9,10

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

9 వాళ్ళిద్దరూ నది దాటిన తరువాత ఏలీయా ఎలీషాతో ఇలా అన్నాడు. "నన్ను నీనుండి యెహోవా తీసుకుపోక ముందు నీ కోసం నేనేం చేయాలనుకుంటున్నావో చెప్పు." అందుకు ఎలీషా "నీ ఆత్మలో రెండు పాళ్ళు నా పైకి వచ్చేలా చెయ్యి" అన్నాడు. 10 అందుకు ఏలీయా "నీవు కఠినమైన విషయం అడిగావు. అయితే యెహోవా నన్ను నీ నుంచి తీసుకు వెళ్ళే సమయంలో ఒకవేళ నేను నీకు కనిపిస్తే అది నీకు జరుగుతుంది. కనిపించకపోతే జరగదు" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    9 వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, "నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు" అన్నాడు.

    అందుకు ఎలీషా అన్నాడు, "నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు."

    10 అందుకు ఏలీయా, "నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.