13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా "సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!" అనడం నేను విన్నాను.
14 ఆ నాలుగు ప్రాణులూ, "ఆమేన్" అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.