Pular para o conteúdo
Publicidade

ప్రకటన 5:13,14

OTSA Telugu Contemporary Version

13 అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను:

"సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు

స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,

నిరంతరం కలుగును గాక!"

14 ఆ నాలుగు ప్రాణులు, "ఆమేన్" అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా "సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!" అనడం నేను విన్నాను.

    14 ఆ నాలుగు ప్రాణులూ, "ఆమేన్‌" అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.