వారాల పండగ
9 మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి. 10 మీ యెహోవా దేవునికి వారాల పండగ ఆచరించడానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి.

9 పంటపై కొడవలి వేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్కించాలి. 10 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి స్వేచ్ఛార్పణలు ఇవ్వడం ద్వారా మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ16:10 లేదా వార పండుగ నిర్గమ 34:22; లేవీ 23:15-22; తదనంతరం పెంతెకొస్తు పండుగగా పిలువబడింది. అపొ. కా. 2:1 ఈనాడు ఇది షావౌట్ లేదా షాబౌట్ అని పిలువబడుతుంది ఆచరించాలి.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.