10 ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు.
బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు.
తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు.
11 గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ
రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.