Pular para o conteúdo
Publicidade

నిర్గమకాండం 15:20,21

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

20 అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు. 21 మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    20 అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు. 21 మిర్యాము వారితో ఇలా పాడింది:

    "యెహోవాకు పాడండి,

    ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు.

    గుర్రాన్ని దాని రౌతును

    ఆయన సముద్రంలో విసిరిపడవేశారు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.