యెహోవా జవాబు
2 యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా,
నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.
3 ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు.
అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు.
అది ఆలస్యం చేయక వస్తుంది.