Pular para o conteúdo
Publicidade

హబక్కూకు 2:2,3

OTSA Telugu Contemporary Version

యెహోవా జవాబు

2 యెహోవా నాకిలా జవాబిచ్చారు:

"ప్రకటించేవాడు పరుగెడుతూ సులభంగా చదవడానికి వీలుగా

దర్శన సందేశాన్ని

పలక మీద స్పష్టంగా వ్రాయి.

3 దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది;

అది అంతం గురించి మాట్లాడుతుంది

అది తప్పక నెరవేరుతుంది.

అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి;

ఇది ఖచ్చితంగా జరుగుతుంది

ఆలస్యం కాదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    2 యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా,

    నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.

    3 ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు.

    అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు.

    అది ఆలస్యం చేయక వస్తుంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Habacuque
Ver todos os capítulos de Habacuque