37 అప్పుడు పిలాతు, "అయితే నువ్వు రాజువా??" అని యేసుతో అన్నాడు. యేసు, "నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు" అని జవాబిచ్చాడు. 38 పిలాతు ఆయనతో, "సత్యం అంటే ఏమిటి?" అన్నాడు.
యేసుకు మరణ శిక్ష, బరబ్బా విడుదల
మత్తయి 27:15-26; మార్కు 15:6-15; లూకా 23:18-25
అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, "ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు,