Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 18:37,38

OTSA Telugu Contemporary Version

37 అప్పుడు పిలాతు, "అయితే నీవు రాజువా?" అని అడిగాడు.

అందుకు యేసు, "నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు" అని జవాబిచ్చారు.

38 పిలాతు, "సత్యం అంటే ఏమిటి?" అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, "ఇతన్ని నిందించడానికి తగిన నేరం ఏదీ నాకు కనిపించలేదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    37 అప్పుడు పిలాతు, "అయితే నువ్వు రాజువా??" అని యేసుతో అన్నాడు. యేసు, "నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు" అని జవాబిచ్చాడు. 38 పిలాతు ఆయనతో, "సత్యం అంటే ఏమిటి?" అన్నాడు.

    అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, "ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.