Pular para o conteúdo
Publicidade

యోహాను రాసిన సువార్త 19:14,29,33,36

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

రాజును ప్రజలు, యూదుల పెద్దలు చివరిగా తిరస్కరించడం

14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు!" అన్నాడు.

29 అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.

33 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు.

36 "అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు" అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    14 అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది.

    పిలాతు, "ఇదిగో మీ రాజు" అని యూదులతో చెప్పాడు.

    29 అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరసం పాత్రలో వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మకు చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు.

    33 కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్లను విరుగగొట్టలేదు. 36 లేఖనాల్లో వ్రాయబడినట్లు, "ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడలేదు"19:36 నిర్గమ 12:46; సంఖ్యా 9:12; కీర్తన 34:20 అని నెరవేరేలా ఇది జరిగింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.