14 అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది.
పిలాతు, "ఇదిగో మీ రాజు" అని యూదులతో చెప్పాడు.
29 అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరసం పాత్రలో వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మకు చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు.
33 కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్లను విరుగగొట్టలేదు. 36 లేఖనాల్లో వ్రాయబడినట్లు, "ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడలేదు"19:36 నిర్గమ 12:46; సంఖ్యా 9:12; కీర్తన 34:20 అని నెరవేరేలా ఇది జరిగింది.