Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 23:5,6

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

5 యెహోవా ఇలా చెబుతున్నాడు "రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.

6 ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు."

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    5 "రాబోయే రోజుల్లో,

    నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను,

    జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు,

    దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని" అని యెహోవా ప్రకటిస్తున్నారు.

    6 అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది

    ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది.

    యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు

    అని పిలువబడతాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.