5 "రాబోయే రోజుల్లో,
నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను,
జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు,
దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని" అని యెహోవా ప్రకటిస్తున్నారు.
6 అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది
ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది.
యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు
అని పిలువబడతాడు.