మంచి సమరయుడు
25 ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, "బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?" అని అడిగాడు.
29 అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, "అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగాడు.
36 అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?" అని అతనిని అడిగాడు. 37 దానికి అతడు, "అతని మీద జాలి చూపిన వాడే" అన్నాడు. యేసు, "నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి" అని అతనితో చెప్పాడు.