మంచి సమరయుని ఉపమానం
25 ఒక రోజు ఒక ధర్మశాస్త్ర నిపుణుడు లేచి యేసును పరీక్షిస్తూ, "బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?" అని అడిగాడు.
29 అయితే అతడు తనను తాను నీతిమంతునిగా చూపించుకోడానికి, "నా పొరుగువాడు ఎవడు?" అని యేసుని అడిగాడు.
36 "దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు?" అని అతన్ని అడిగారు.
37 అందుకు ధర్మశాస్త్ర నిపుణుడు, "వాని పట్ల కనికరం చూపినవాడే" అని చెప్పాడు.
యేసు అతనితో, "నీవు వెళ్లి అలాగే చేయి" అన్నారు.