22 మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా?" అని ఆయనను అడిగారు.
23 ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి, 24 "ఒక నాణెం చూపించండి. దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?" అని అడిగాడు. వారు, "సీజరువి" అన్నారు. 25 అందుకాయన, "ఆలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి" అన్నాడు.