Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 3:8,12,13

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.

12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, "బోధకా, మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు. 13 అతడు, "మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు" అని వారితో చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవడం మొదలుపెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడు అని మీతో చెప్తున్నాను.

    12 పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, "బోధకుడా, మేము ఏమి చేయాలి?" అని అడిగారు.

    13 అందుకు అతడు వారితో, "మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.