Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 8:19,20

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

19 ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగాడు. వారు, "పన్నెండు" అని జవాబు చెప్పారు. 20 "మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగినప్పుడు వారు, "ఏడు" అని జవాబు చెప్పారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    19 నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?" అని వారిని అడిగాడు.

    అందుకు వారు, "పన్నెండు" అని చెప్పారు.

    20 "నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?" అని ఆయన వారిని అడిగారు.

    అందుకు వారు, "ఏడు" అని జవాబిచ్చారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.