19 నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?" అని వారిని అడిగాడు.
అందుకు వారు, "పన్నెండు" అని చెప్పారు.
20 "నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?" అని ఆయన వారిని అడిగారు.
అందుకు వారు, "ఏడు" అని జవాబిచ్చారు.