Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 9:17,22-24

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

17 ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, "బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను.

22 ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి" అని వేడుకున్నాడు.

23 యేసు అతనితో, "నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే" అన్నాడు. 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, "నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి" అన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    17 ఆ జనసమూహంలో నుండి ఒకడు, "బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను.

    22 అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి" అన్నాడు.

    23 అందుకు యేసు, " ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే" అని అతనితో చెప్పారు.

    24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి, "నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!" అని అరిచాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.