Pular para o conteúdo
Publicidade

మీకా 7:18,19

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.

నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.

నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.

నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.

19 నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.

నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.

మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    18 మీలాంటి దేవుడెవరు?

    మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి

    పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు,

    మీరు నిత్యం కోపంతో ఉండరు

    కాని దయ చూపడంలో ఆనందిస్తారు.

    19 మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు;

    మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు,

    మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.