25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. 26 ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. 27 వెంటనే యేసు, "ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు" అన్నాడు.
Publicidade
మత్తయి రాసిన సువార్త 14:25-27
IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
Em outras traduções
- OTSA Telugu Contemporary Version
25 రాత్రి నాల్గవ జామున14:25 అంటే, ఉదయం మూడు గంటలకు యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. 26 ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, "భూతం" అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.
27 వెంటనే యేసు వారిని చూసి, "ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి" అని తన శిష్యులతో చెప్పారు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.