25 రాత్రి నాల్గవ జామున14:25 అంటే, ఉదయం మూడు గంటలకు యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. 26 ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, "భూతం" అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.
27 వెంటనే యేసు వారిని చూసి, "ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి" అని తన శిష్యులతో చెప్పారు.