Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 105:12-15

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

12 ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు.

13 వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా

14 వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు.

15 నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    12 వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు,

    ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,

    13 వారు దేశం నుండి దేశానికి,

    ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.

    14 ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు;

    వారి కోసం ఆయన రాజులను మందలించారు:

    15 "నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు;

    నా ప్రవక్తలకు హాని చేయకూడదు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.